నంద్యాలలో రామాయణంలోని మానవీయ విలువలపై సత్సంగం
NANDYAL Nov15 :- నంద్యాల పట్టణంలో ఆదివారం సాయంత్రం శ్రీమద్రామాయణం-ఆలోచనామృతం పేరుతో సత్సంగ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఆదికావ్యం-సందేహ నివృత్తి, రామాయణం-మానవీయ విలువలు మరియు ఆదర్శ దాంపత్యం అనే అంశాలపై, జ్యోతిష్య పండితుల శశిభూషణ సిద్ధాంతి, తెలుగు పండితులు చింతకుంట హుస్సేన్ ఆధ్వర్యంలో సత్సంగాన్ని నిర్వహించారు.రామాయణం కేవలం ఇతిహాసం మాత్రమే కాకుండా,ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాల్సిన గొప్ప ఆదర్శ గ్రంథమని వివరించారు.
Arattai