13వ వార్డు కౌన్సిలర్ ఖండే శ్యామ్ సుందర్ లాల్‌ను కలిసిన మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్
NANDYAL Nov27:- ఇటీవల నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి సంబంధించి చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కౌన్సిలర్ ఖండే శ్యామ్ సుందర్ లాల్‌ను తన స్వగృహం నందు మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కలిశారు.మహాత్మా గాంధీ,పొట్టి శ్రీరాములు వంటి మహనీయులు దేశానికి చేసిన సేవలను,వారి త్యాగాలను నాయకులు మరిచిపోకూడదని టీజీ వెంకటేష్ తెలిపారు.ఆర్యవైశ్యులకు సమాజంలో ప్రజలను ప్రభావితం చేయగల సామర్థ్యం ఉందని తెలిపారు
Arattai