అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని దివ్యాంగులకు క్రీడా పోటీలు
NANDYAL Nov16 :- అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని,నంద్యాల పట్టణంలోని జిల్లా ఇండోర్ స్టేడియం నందు దివ్యంగా బాల బాలికలకు పారా క్రీడా పోటీలు నిర్వహించినట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి MNV రాజు తెలిపారు.

జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, కార్యదర్శి రమణయ్య క్రీడా పోటీలను ప్రారంభించారు.జిల్లా స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వారు తెలిపారు
Arattai