ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా నంద్యాలలో ఉచిత వైద్య శిబిరం
NANDYAL Nov14 :- ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15వ తేదీ ఆదివారం నంద్యాల పట్టణంలోని సాయి బాలాజీ నర్సింగ్ హోమ్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు డాక్టర్ హరినాధ రెడ్డి తెలిపారు.ఈ శిబిరంలో షుగర్,బీపీ పరీక్షలతో పాటు ఈసీజీ, 2డీ ఎకో,కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించి,ఉచితంగా మందులు అందజేస్తామని తెలిపారు.నంద్యాల పట్టణ,పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు
Arattai