నంద్యాలలో ఈనెల 16న దివ్యాంగులకు పారా క్రీడా పోటీలు
NANDYAL Nov11 :- అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 16వ తేదీన నంద్యాల పట్టణంలోని జిల్లా ఇండోర్ స్టేడియం నందు హైదరాబాద్ దివ్యంగా బాల బాలికలకు పారా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి MNV రాజు తెలిపారు.అథ్లెటిక్స్,బ్యాట్మెంటన్,టేబుల్ టెన్నిస్,తైక్వాండో,వీల్ చైర్ ఫెన్సింగ్ ,బ్లైండ్ గోల్ బాల్ ,తదితర క్రీడాంశాల యందు క్రీడా పోటీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అర్హులైన దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు
Arattai