నంద్యాలలో ఎస్పీజీ హైస్కూల్ గ్రౌండ్లో దీపావళి టపాసుల విక్రయ కేంద్రాలు
NANDYAL Oct 07:- నంద్యాల పట్టణంలో దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ ఏడాది ఎస్పీజీ హైస్కూల్ గ్రౌండ్లో టపాసుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పండుగ నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రత్యేకంగా విక్రయ స్టాళ్లను ఏర్పాటు చేయడంతో వ్యాపారులు టపాసుల విక్రయాలకు సిద్ధమయ్యారు.దీపావళి సందర్భంగా టపాసులు కొనుగోలు చేసేందుకు వచ్చే ప్రజలతో ఈ ప్రాంతం సందడిగా మారనుంది.
Arattai