జిల్లా స్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రదానం
NANDYAL Oct07:– నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో హనీఫ్ నగర్ లోని రోటరీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు నిర్వహించిన నంద్యాల జిల్లా స్థాయి మూడవ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ లో విజేతలకు రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్.జి.రామకృష్ణా రెడ్డి,రోటరీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ సుబ్బయ్య,నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రెటరీ రామ సుబ్బారెడ్డి లు బహుమతులు ప్రదానం చేశారు.
విజేతల వివరాలు
వివిధ కేటగిరీలలో మొదటి స్థానం సాధించిన క్రీడాకారులు:
బాలుర విభాగంలో
ప్రజ్వల్,ధనిష్ రాయల్, ద్రువీత్,సాయి రోహన్, షాహుల్ అమీన్, సోహాన్
బాలికల విభాగంలో
షన్విత,లీలా అక్షర,మోక్షిత,శాలిని,
తపస్య.
Arattai