ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్ కు వినతి
NANDYAL :- ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ,ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (APUS)జిల్లా అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.బుధవారం జిల్లా కలెక్టర్,13 ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.త్వరలో జరగనున్న స్థానిక సంస్థ ఎన్నికలలో 55 సంవత్సరాలు పైబడిన ఉద్యోగులకు,దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి మినహాయింపు కల్పించాలని వినతిపత్రంలో కోరారు
Arattai