డిసెంబర్ 3 వరకు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిలిపివేత : జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
NANDYAL :- స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున డిసెంబర్ 3వ తేదీ వరకు నంద్యాల కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు.
Arattai