స్ఫటిక లింగేశ్వర ఆలయంలో ఆకాశ దీపోత్సవం
NANDYAL Nov10 :- కార్తీక మాసాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలోని స్పటిక లింగేశ్వర ఆలయంలో మంగళవారం ఆకాశ దీపోత్సవ కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకులు యోగానంద ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు ఆలయంలో ఆకాశ దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.కార్తీక మాసంలో ఆకాశ దీపోత్సవం యొక్క విశిష్టతను అర్చకులు రాఘవేంద్ర స్వామి తెలిపారు
Arattai